Mirai : మిరాయ్ సినిమాతో తేజ సజ్జా భారీ రికార్డు అందుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు యునానిమస్ సూపర్ హిట్ టాక్ వస్తోంది. దెబ్బకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే రెండో రోజు కలెక్షన్ల విషయంలో టైర్-2 హీరోల రికార్డును దాటేశాడు తేజ. ఇప్పటి వరకు టైర్-2 హీరోలుగా ఉన్న నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య లాంటి వారికి కూడా సాధ్యం కాని రికార్డులను సృష్టించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ముగ్గురు…