Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ.. అందుకు తగ్గట్టే అన్ని చోట్లా హిట్ టాక్ సొంతం చేసుకుంది. మంచు మనోజ్ విలనిజం కూడా అదిరిపోయింది. అయితే ఈ సినిమాపై చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తాజాగా ఆర్జీవీ కూడా ఈ సినిమాపై ట్వీట్ చేశారు. మనకు తెలిసిందే కదా.. ఆర్జీవీ మంచి సినిమాలపై మొహమాటం లేకుండానే స్పందిస్తూ ఉంటాడు.…
Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ నేడు రిలీజ్ అయింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తేజ యాక్షన్ సీన్లు, మనోజ్ విలనిజం, భారీ వీఎఫ్ ఎక్స్.. విజువల్ ట్రీట్ ఇచ్చేశాయి. ఇతిహాసాలను బేస్ చేసుకుని వచ్చిన మూవీ.. మాస్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను కట్టిపడేసేలా ఉందని టాక్ వస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ రెండు సాంగ్స్ కోసం వెళ్లిన…