శ్రీకాకుళం జిల్లానీటి యాజమాన్య భవనాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. సినీ ఇండస్ర్తీ మీద చంద్రబాబు, లోకేష్ ఎప్పుడూ లేనివిధంగా ట్విట్స్ చేస్తున్నారని ఆయన అన్నారు. సినిమాలను రాజకీయాలకు ఉపయోగించుకొవాలని చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ప్రేమున్నట్లు మాటాడుతున్నారన్నారు. ఎన్టీఆర్ వారసుడు టీడీపీ కోసం ఎంతో శ్రమించిన జూనియర్ ఎన్టీఅర్ సినిమాకోసం ఏనాడూ చంద్రబాబు, లోకేష్ ఆలోచించలేదని మండిపడ్డారు. రాజకీయం, స్వప్రయోజనాల…