కిడ్నీ పేషెంట్ చికిత్స కోసం బంగారు గాజులు విరాళంగా ఇచ్చి గొప్పమనసు చాటుకున్నారు కేరళ మంత్రి.. త్రిసూర్ జిల్లా ఇరింజలకుడ ప్రాంతంలో కిడ్నీ మార్పిడికి సంబంధించిన వైద్య సహాయ కమిటీ సమావేశంలో పాల్గొనాల్సిందిగా.. కేరళ కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్ బిందుకు ఆహ్వానం అందింది.. దీంతో, ఆ సమావేశానికి హాజరయ్యారు మంత్రి.. అయితే, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న 27 ఏళ్ల వివేక్ ప్రభాకర్ పరిస్థితిని చూసి ఆమె చలించిపోయారు. వివేక్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. కిడ్నీ…