కోఠి ఈఎన్టీ హాస్పిటల్ లో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి మంత్రి హరీష్ రావు అక్కడున్న రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలు అద్భుతంగా వున్నాయని పేషెంట్లు తెలపడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ నిజమే కదా అంటూ హరీష్ రావు చిరునవ్వు వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు అద్భుతమని మరోసారి రుజువైందని రాజాసింగ్ తో హరీష్ రావు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కళ్ళ ముందు…