Harish Rao: కాంగ్రెస్ ఒక్కసారి ఛాన్స్ అంటారు.. తర్వాత ఎక్స్‌క్యూజ్‌మీ అని అంటారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో కత్తి కార్తిక చేరారు. మంత్రి హరీశ్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత గజ్వేల్, దుబ్బాక నియోజక వర్గాల్లో రోడ్ షో�