Mini Projectors: మరికొన్ని రోజుల్లో ICC T20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌లు స్టార్ట్ అయితే అభిమానులు తమ టెలివిజన్లు, స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కుపోయి మ్యాచ్‌లను చూస్తుంటారు. మీరు పెద్ద స్క్రీన్‌పై ప్రత్యక్ష క్రికెట్ మ్యాచ్‌లను ఆస్వాదించాలనుకుంటే, అలాగే సినిమా హాళ్లకు వెళ్లకుండా, మీ ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకుంటే మీకు బెస్ట్ ఛాయిస్.. పోర్టబుల్ మినీ ప్రొజెక్టర్‌ను కొనుగోలు చేయడం. ఈ స్టోరీలో రూ.5 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్న మినీ ప్రొజెక్టర్లను…