Mini Cooper S Convertible: మినీ ఇండియా సంస్థ భారత పోర్ట్‌ఫోలియోను విస్తరించుకొనే భాగంలో కొత్తగా Cooper S Convertible మోడల్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లు, ప్రత్యేక ఓపెన్ టాప్ అనుభవం ఈ కారును ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ కొత్త Mini Cooper S Convertibleలో 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 204 hp పవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 7…