మీనాక్షి చౌదరి పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. సోషల్ మీడియాలో ఘాటు ఫోటో షూట్ లు చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది..’హిట్2 సినిమా ఆమెకు బాగా పాపులారిటిని అందించింది.. టాలీవుడ్ లో ఊహించని విధంగా ఆఫర్లు అందుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అదరగొట్టేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో స్టన్నింగ్ లుక్ లో మెరుస్తూ నెట్టింటా దుమారం రేపుతోంది..యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం…