పాలు బలవర్థకమైన ఆహార పదార్థము. అన్ని వయసుల వారు తీసుకోగల ఉత్తమ మైన ఆహార పదార్థం. పాలలో ఎన్నో రకాల పోషకాలున్నాయి. ప్రతి రోజు పాలను తీసుకోవడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. పాలల్లో కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. అయితే కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే పాలు తాగే అలవాటు ఉంటుంది. పరగడుపున గోరు వెచ్చని పాలు సేవిస్తుంటారు. పిల్లలకు కూడా పట్టిస్తుంటారు. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలుసు.…