Road Transport and Highways: జాతీయ రోడ్డు రవాణా శాఖ “రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సహాయం 2024-2025 పథకం” ద్వారా కీలకమైన మైలిస్టోన్లు సాధించినందుకు గాను తెలంగాణ రాష్ట్రం అదనపు ప్రోత్సాహక సహాయం పొందింది. ఈ పథకం కింద తెలంగాణకు మొత్తం 176.5 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించబడింది. తెలంగాణ రాష్ట్రం మైల్స్టోన్ 1 లో భాగంగా 51.5 కోట్లు, మైల్స్టోన్ 2 లో 125 కోట్లు అర్హత సాధించింది. అంతేకాక, మోటార్ వెహికల్ టాక్స్…
మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ముగుస్తోంది. ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం ఎన్నో కొత్త మైలురాళ్లను సాధించింది. కంపెనీలు అనేక కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ ఏడాది విడుదలైన కొన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్ల గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. కొన్ని కార్ మోడల్‌లు అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. అవి మునుపటి కంటే సురక్షితంగా మారాయి. అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం...
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జీవితం దారుణంగా ముగిసిందని.. ఆయన పరిపాలించిన తక్కువ సమయంలో ఎన్నో మైలు రాళ్లను సాధించారని కాంగ్రెస్ అధినేత్రి, రాజీవ్‌గాంధీ సతీమణి సోనియా గాంధీ అన్నారు.