మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను ప్రవేశ పెడుతుంది.. అందులో కొన్ని స్కిమ్ లు అధిక రాబడితో పాటు రిస్క్ తక్కువగా ఉండేలా ఉన్నాయి.. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ లలో మహిళా సమ్మాన్ పొదుపు పథకం ఒకటి..ఈ పథకం మహిళలకు మాత్రమే. ఒకేసారి చెల్లింపు తర్వాత.. హామీ మొత్తం లబ్ధిదారుని ఖాతాలో జమ చేయబడుతుంది. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం కేవలం మహిళల కోసం మాత్రమే ప్రారంభించింది. ఇది మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత…