MiG-21 Retirement: భారతదేశ వైమానిక దళం చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ముగియబోతోంది. రష్యాలో నిర్మించిన మిగ్-21 భారతదేశపు మొట్టమొదటి సూపర్‌సోనిక్ యుద్ధ విమానంగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భారతదేశం – పాకిస్థాన్ మధ్య జరిగిన అనేక యుద్ధాలలో ఇండియా విజయానికి చిరునామాను లిఖించిన అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న ఈ సూపర్‌సోనిక్ యుద్ధ విమానం వీడ్కోలుకు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 26న చండీగఢ్ ఎయిర్‌బేస్‌లో జరిగే వేడుకతో ఈ విమానం తన 62 ఏళ్ల…