Middlesex County League: ఇంగ్లాండ్ లోని మిడిల్‌సెక్స్ కౌంటీ క్రికెట్ లీగ్‌లో జరిగిన ఓ లోయర్ డివిజన్ మ్యాచ్ లో క్రికెట్ చరిత్రలో ఎప్పుడు చూడని స్కోరు నమోదైంది. రిచ్‌మండ్ క్రికెట్ క్లబ్ (Richmond CC) 4 జట్టు, నార్త్ లండన్ క్రికెట్ క్లబ్ మూడో జట్టుతో జరిగిన 45 ఓవర్ల మ్యాచ్‌లో ఘోరంగా ఓడింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రిచ్ మండ్ జట్టు అనంతరం వారు తీసుకున్న నిర్ణయం జీవితాంతం మర్చిపోలేనిదిగా అయ్యింది.…