Home
Middle East War
Middle East War News
-
US Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. ఆ దేశాలే టార్గెట్.. భారతీయులకు పొంచి ఉన్న ముప్పు!
Middle East War Escalates: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం హీట్ కొనసాగుతోంది. ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతు ఇచ్చే దేశాల ప్రజలే టార్గెట్‌గా బాంబుల వర్షం కురిపిస్తోంది.. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్‌లోని ఇరానేతరుల నివాసాలే టార్గెట్‌గా ఇరాన్ దాడి చేస్తోంది.. హైరైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి జనాలు వెళ్లిపోతున్నారు. మరోవైపు.. సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి.. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి.. తస్ తనోరాలోని ఆరామ్ కో… -
Israel-Iran War: యూఎస్-ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు మృతి..
Israel-Iran War: యూఎస్, ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం ముదురుతోంది. ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. టాప్ 40 కమాండర్లను కూడా చంపేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇందులో రక్షణ మంత్రితో పాటు ఇరాన్ కీలక ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చీఫ్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే, శనివారం ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ మరణించారు. ఈ దాడిలో అహ్మదీనెజాద్ సన్నిహిత సలహాదారులు మరియు అంగరక్షకులు కూడా… -
Breaking News: మోడీ అధ్యక్షతన అత్యున్నత CCS సమావేశం..
Breaking News: పశ్చిమాసియా పరిణామాలు, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆదివారం రాత్రి అత్యున్నత సమావేశం జరగబోతోంది. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశం కానుంది. తమిళనాడు పర్యటన తర్వాత ఆదివారం రాత్రి మోడీ ఢిల్లీకి చేరుకున్న తర్వాత సేవాతీర్థ్‌లో ఈ సమావేశంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు, గల్ఫ్ దేశాల్లోని భారతీయుల రక్షణ గురించి చర్చించే అవకాశం ఉంది. -
Israel: ‘‘ప్రభుత్వాన్ని పడగొట్టండి’’.. ఇరాన్ ప్రజలకు నెతన్యాహూ పిలుపు..
Israel: ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇజ్రాయిల్ పై భారీ దాడులు చేస్తోంది. శనివారం అమెరికాతో కలిసి జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. దీంతో ఇరాన్ మధ్యప్రాచ్యం అంతటా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. -
Israel-Iran War: “హర్మూజ్ జలసంధి”ని మూసేసిన ఇరాన్.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం..
Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభాన్ని సృష్టించింది. సుప్రీంలీడర్ ఖమేనీ అంతమే లక్ష్యంగా ఇజ్రాయిల్-అమెరికా సంయుక్త దాడుల్ని శనివారం ప్రారంభించాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ లోని అమెరికా మిత్రదేశాలను టార్గెట్ చేసింది. కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైయిన్ వంటి దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. అబుదాబి, దుబాయ్, రియాద్ వంటి నగరాలపై డ్రోన్, మిస్సైల్ దాడులు నిర్వహించింది. ఇదిలా ఉంటే, తాజాగా ఇరాన్ సంచలన నిర్ణయం… -
Pakistan: సౌదీకి మద్దతుగా పాకిస్తాన్ ఇరాన్‌పై యుద్ధం చేస్తుందా..?
Pakistan: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభాన్ని సృష్టించింది. శనివారం ఉదయం ఇరాన్ వ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయిల్ సమన్వయ దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఆయన ఆఫీస్, నివాసంపై భారీ దాడులు జరిగాయి. అయితే, ఈ దాడులకు ముందే ఖమేనీ సురక్షిత ప్రాంతానికి వెళ్లారని కొన్ని నివేదికలు చెప్పాయి. ఈ దాడులకు ప్రతీకారంగా సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, జోర్డాన్, కువైట్, బహ్రైయిన్, ఖతార్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్… -
Israel-Iran War: ఇరాన్ విధ్వంసం.. దుబాయ్, అబుదాబి, రియాద్, దోహాలపై క్షిపణి దాడులు..
Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. శనివారం ఉదయం అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో సహా పలు ప్రాంతాలపై వైమానిక, క్షిపణి దాడులు చేశాయి. మరోవైపు, ఇరాన్ కూడా అమెరికా మిత్రదేశాలపై విరుచుకుపడుతోంది. మిడిల్ ఈస్ట్‌లో యూఎస్ సైనిక స్థావరాలు ఉన్న ఖతార్, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రైయిన్, ఇరాక్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. మధ్యప్రాచ్యంలోని 7 దేశాలపై ఇరాన్ విరుచుకుపడింది. అమెరికా నేవీ 5వ నౌకాదళ… -
Asaduddin Owaisi: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి గురించి ప్రధాని మోడీకి ముందే తెలుసా.?
Asaduddin Owaisi: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా యుద్ధంలోకి లాగబడ్డాయి. శనివారం ఉదయం యూఎస్ ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై దాడులు చేశాయి. సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇరాన్ కూడా తీవ్రంగానే స్పందించింది. ఖతార్, సౌదీ, యూఏఈలతో పాటు మిడిల్ ఈస్ట్‌లో ఉన్న యూఎస్ మిలిటరీ స్థావరాలపై క్షిపణుల్ని ప్రయోగించింది. -
Russia On Iran War: “ట్రంప్ అసలు రంగు బయటపడింది”.. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంపై రష్యా..
Russia On Iran War: అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై భీకరదాడులు చేస్తున్నాయి. శనివారం ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు నగరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. సుప్రీంలీడర్ ఖమేనీని టార్గెట్ చేస్తూ దాడులు జరిగాయి. మరోవైపు, ఇరాన్ కూడా పెద్ద ఎత్తున మిస్సైల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్‌తో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలైన ఖతార్, కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, జోర్డాన్, యూఏఈలోని అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది.…
తాజావార్తలు
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
-
Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
PM Modi’s Big Statement: దేశాభివృద్ధి కొంతమందికి నచ్చడం లేదు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Terror Funding Case: జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ ఫండింగ్ ముఠా గుట్టురట్టు.. 10 మంది అరెస్ట్
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!