Stock Market Opening: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికా మార్కెట్లు ఊపందుకోవడంతోపాటు భారత మార్కెట్‌పై కూడా ఆ ప్రభావం కనిపించింది.
Stock Market Opening: స్టాక్ మార్కెట్‌లో రోజురోజుకూ కొత్త రికార్డులు నమోదవుతుండగా.. నేడూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. చారిత్రాత్మకంగా మొదటిసారి సెన్సెక్స్ 65,500 దాటి ప్రారంభమైంది.