హ్యుందాయ్ క్రెటా తన మునుపటి అమ్మకాల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ఇది మాత్రమే కాదు.. మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఇది అవతరించింది. ఈ విభాగంలో బలమైన పోటీ ఉన్నప్పటికీ.. ఇది 2024 సంవత్సరంలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైదర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, ఎమ్‌జీ ఆస్టర్ వంటి…