Why Hardik Pandya Joins Mumbai Indians again: ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఫ్రాంచైజీ మార్పు ఇందులో ప్రధానమైన అంశం. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ హార్దిక్‌ను రిటైన్ చేసుకున్నట్లే చేసుకుని.. అంతలోనే ట్రేడింగ్ అంటూ ముంబై ఇండియన్స్‌కి వదిలేసింది. ఈ అనూహ్య పరిణామం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకసారి టైటిల్, మరోసారి రన్నరప్‌గా నిలబెట్టిన హార్దిక్‌ను…
Redmi 13C to Release in India on December 6: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘షావోమి’ సబ్ బ్రాండ్ రెడ్‌మీ.. ఈ నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ‘రెడ్‌మీ 13సీ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉండగా.. భారత మార్కెట్‌లోకి డిసెంబర్ 6న రానుంది. అందుబాటులో ధరలో అత్యుత్తమ ఫీచర్లతో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసినట్లు రెడ్‌మీ తెలిపింది. డిసెంబర్ 2022లో వచ్చిన రెడ్‌మీ 12సీకి ఇది…
Full List Of Players Retained And Released By Mumbai Indians: రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ప్రకటించేందుకు ఐపీఎల్ ప్రాంచైజీలకు బీసీసీఐ విధించిన గడువు (నవంబర్ 26) ముగిసిపోయింది. దాంతో ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు అన్ని జట్లు తమ రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఏకంగా 11 మంది ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మను కొనసాగించిన ముంబై..…
Hardik Pandya Set to join Mumbai Indians: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తిరిగి సొంత గూటికి చేరనున్నాడా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్.. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు మారే అవకాశాలు ఉన్నాయి. హార్దిక్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు గుజరాత్ టైటాన్స్‌కు చెల్లించేందుకు ముంబై యాజమాన్యం సిద్ధంగా ఉందని సమాచారం. అయితే ఈ ట్రేడ్‌లో ముంబై నుంచి గుజరాత్…
Chandrayaan 3 Successfully Landed on Moon And India Will Win World Cup 2023: భారత్ వేదికగా ఆక్టోబర్ 5 నుంచి సెప్టెంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. 2011 తర్వాత సొంత గడ్డపై జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం భారత క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2011లో సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత్.. ఈసారి కూడా గెలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఈ…
Amazon Offers on Redmi 12 5G Smartphones: నిత్యం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను విడదల చేస్తూ.. భారత మార్కెట్‌లో కస్టమర్లను ఆకట్టుకుంటున్న మొబైల్ సంస్థ ‘ఎంఐ’. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండే స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న ఎంఐ.. రెడ్‌మీ 12 (Redmi 12 5G) 5జీ ఫోన్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 4G, 5G వేరియంట్లలో అందుబాటులో ఉంది. నేటి (ఆగస్టు 4) నుంచి రెడ్‌మీ 12 ఫోన్‌లు…
Redmi 12 5G and Redmi 12 4G Smartphones Launch in India: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండే స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న మొబైల్ సంస్థ ‘ఎంఐ’. నిత్యం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను విడదల చేస్తూ కస్టమర్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఎంఐ కంపెనీ రెడ్‌మీ బ్రాండ్‌లో ఓ కొత్త 5జీ ఫోన్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ 12 (Redmi 12 5G) పేరుతో పరిచయం చేసిన ఈ…
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు టాటూలు అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూర్య శరీరం చూస్తే అందరికి అర్ధమయిపోతుంది. కాళ్లు, చేతులు, మెడ, వీపు, ఛాతి ఎక్కడ చూసినా టాటూలే కనిపిస్తాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ ఏడాది నుంచి కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.. సింపుల్ గా చెప్పాలంటే ఈ నిబంధన ప్రకారం మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఎప్పుడైనా ఒక ఆటగాడిని మార్చి మరో ఆటగాడిని ఫీల్డ్ లోకి తీసుకోవచ్చు.. అయితే ఈ నిబంధనను వివిధ జట్లు వివిధ రూపాల్లో వాడుతున్నాయి.