ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎవిన్ లూయిస్(24) నిలిచాడు. ఇక మిగత�