ఐపీఎల్ టైటిల్ ను అత్యాధికార్లు గెలిచినా జట్టు ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఈ జట్టు 5 సార్లు టైటిల్ సాధించడానికి ఆ జట్టు ఆటగాళ్లే కారణం. అయితే నిన్న ఐపీఎల్ 2022 యొక్క రిటైన్ లో ముంబై జట్టులోని నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో.. రోహిత్ శర్మ. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ ను తమతో ఉంచుకుంది జట్టు యాజమాన్యం. అయితే ఈ రిటెన్షన్ పై ఆ జట్టు కెప్టెన్ రోహిత్…