ఈరోజు ఐపీఎల్ 2021 లో డబుల్ హెడర్ సందర్భంగా రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరగనుండగా ఇందులో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు 8 పాయింట్లతో ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారికీ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగవుతుండటంతో రెండు…
ఐపీఎల్ 2021 లో వీకెండ్ సందర్భంగా నేడు రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకుంది. దాంతో కోహ్లీసేన మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఒక్క మార్పుతో ముంబై వస్తుంటే ఆర్సీబీ మాత్రం మూడు మార్పులతో వస్తుంది. ఇక ఈ రెండు జట్లకు ఇది 10వ మ్యాచ్ కాగా ప్రస్తుతం 10 పాయింట్లతో బెంగళూర్ మూడవ స్థానంలో…
ఈరోజు ఐపీఎల్ లో డబల్ హెడర్ సందర్బంగా రెండు మ్యాచ్ లు జరగనుండగా ప్రస్తుతం మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఐపీఎల్ లో ఆడిన 5 మ్యాచ్ లలో ఈ రెండు జట్లు రెండు విజయాలను నమోదు చేసాయి. అయితే ఆడిన గత మ్యాచ్ లో గెలుపుబాటలోకి వచ్చిన రాయల్స్ దానిని కోసంగించాలని అనుకుంటుంటే… గత రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై…