MG Windsor EV Inspire: MG మోటార్ ఇండియా Windsor EV Inspire ఎడిషన్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. Windsor EV Inspire Edition కి డ్యుయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉంది. దీనికి పర్ల్ వైట్, స్టార్‌రి బ్లాక్ కలర్ తో స్టైలిష్ లుక్ పెంచే రోస్ గోల్డ్ క్లాడింగ్‌తో అలాయ్ వీల్స్, బ్లాక్ ORVMs, Inspire బ్రాండింగ్ వచ్చాయి. అలాగే ఫ్రంట్ గ్రిల్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్స్ లో కూడా రోస్ గోల్డ్ ఎలిమెంట్స్ ఉన్న…