Home
Mg Comet Ev
Mg Comet Ev News
-
MG Comet EV: ఎంజీ కామెట్ EV కొనాలనుకుంటున్నారా? ధరలు పెంచిన కంపెనీ.. ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?
భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న MG కామెట్ EV కొనుగోలు చేయాలనుకునే వారికి షాక్ తగిలింది. JSW MG మోటార్ ఇండియా ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధరలను పెంచింది. కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు సమాచారం. కొన్ని వేరియంట్లపై ఏకంగా రూ.17,000 వరకు ధర పెరిగింది. ఏ వేరియంట్‌పై ఎంత ధర పెరిగింది? మీడియా నివేదికల ప్రకారం, MG కామెట్ EV వివిధ వేరియంట్లపై వేర్వేరు స్థాయిలో ధరలు పెంచింది. Executive… -
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
నేటి నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు రూ. 3 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. ప్రతి రోజు ట్రావెల్ చేసే వారికి అదనపు భారం కానుంది. ఈ సమయంలో చాలామంది ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లవైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చులు, సులభమైన డ్రైవింగ్, ప్రభుత్వ సబ్సిడీల వంటి ఫీచర్లు ఈవీలను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. మీరు తక్కువ ధరలో ఒక మంచి ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్… -
MG Motor: పెరగనున్న ఎంజీ మోటార్స్ కార్ల ధరలు.. కొత్త ధరలు ఆ రోజు నుంచే అమల్లోకి
రానున్న కొత్త ఏడాదిలో తన కస్టమర్లకు షాకిచ్చేందుకు రెడీ అయ్యింది ఎంజీ మోటార్స్. తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెరుగుదల జనవరి 1, 2026 నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. కొత్త సంవత్సరం నుంచి తమ కార్ల ధరలను రెండు శాతం వరకు పెంచుతామని MG మోటార్స్ ప్రకటించింది. ఈ పెరుగుదల అన్ని వేరియంట్లలో ఒకే విధంగా ఉండదు, కానీ వాహనాన్ని బట్టి మారుతుంది. కంపెనీ ఇటీవల కొత్త హెక్టర్ SUVని విడుదల చేసింది.… -
JSW MG: దేశంలోనే అత్యంత చౌకైన ఈవీ.. కొత్త వేరియంట్ వచ్చేసిందోచ్..
జేఎస్‌బ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. దేశంలోని ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగంలో కొత్త మలుపు తీసుకొస్తోంది. ఇప్పటికే దేశంలోనే అత్యంత చౌకైన ఈవీ ఎంజీ కామెట్ మంచి వృద్ధి సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కంపెనీ.. కామెట్ ఈవీకి చెందిన కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ఎంజీ కామెట్ బ్లాక్‌స్టార్మ్ (MG Comet EV Blackstorm) వేరియంట్‌ను విడుదల చేసింది. కొత్త బ్లాక్‌స్టార్మ్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.80 లక్షల నుంచి ప్రారంభం కానుంది. -
Electric Cars: తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. మార్కెట్లో భారీ డిమాండ్..
దేశంలో రోజు రోజుకూ ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతోంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఈవీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో కంపెనీలు పెద్ద ఎత్తున ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో రూ. 11 లక్షల లోపు ఎంజీ విండ్సర్ ఈవీ , టాటా టియాగో ఈవీ,… -
Budget EV Cars: చౌకైన ఎలక్ట్రిక్ కార్లు(రూ.10 లక్షలలోపు).. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 365 కి.మీ.
టాటా మోటార్స్, ఎమ్‌జి మోటార్‌తో సహా అనేక కంపెనీలు భారతీయ మార్కెట్లో సరసమైన ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్నాయి. టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీ, ఎంజీ మోటార్ యొక్క ఎంజీ కామెట్ ఈవీ వంటి కార్లు రూ. 10 లక్షల బడ్జెట్లో అందుబాటులో ఉన్నాయి. -
MG Comet: అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు.. కొనడం వల్ల లాభమా, నష్టమా..!
చైనీస్ యాజమాన్యంలోని బ్రిటిష్ వాహన తయారీ సంస్థ MG మోటార్స్ భారతదేశంలో అనేక గొప్ప ఫీచర్లతో SUVలు మరియు కార్లను అందిస్తోంది. దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EVని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎవరికి ఉత్తమ ఎంపిక అనేది ఇప్పుడు తెలుసుకుందాం. -
Electric Car: చౌకైన చిన్న ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే..
మోరిస్ గ్యారేజెస్ మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ కార్ కామెట్ ధరను ఈరోజు వెల్లడించనుంది. ఇది కార్ల తయారీదారు నుండి చౌకైన, చిన్నదైన, ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు. గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ప్రారంభమైంది.
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!