చౌక ధరలో క్రేజీ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ కారును కొనాలనుకుంటున్నారా? అయితే అదిరిపోయే ఈవీ మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇటీవల JSW MG మోటార్ ఇండియా భారత మార్కెట్లో తన చౌకైన ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EV ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో కిలోమీటరుకు రూ. 2.5 చొప్పున బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BAAS) ఎంపిక కూడా ఉంది. Also Read:Akbaruddin Owaisi :…
టాటా మోటార్స్, ఎమ్‌జి మోటార్‌తో సహా అనేక కంపెనీలు భారతీయ మార్కెట్లో సరసమైన ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్నాయి. టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీ, ఎంజీ మోటార్ యొక్క ఎంజీ కామెట్ ఈవీ వంటి కార్లు రూ. 10 లక్షల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్నాయి.