ఫ్లాప్ స్ట్రీక్ నుంచి సాలిడ్ గా బయట పడిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. అన్ని సెంటర్స్ లో మంచి ప్రాఫిట్స్ రాబట్టిన వినరో భాగ్యము విష్ణుకథ సినిమా కిరణ్ అబ్బవరంకి మచ్ నీడెడ్ హిట్ ఇచ్చింది. ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. కెరీర్ లో మొదటిసారి పోలిస్ పాత్రలో నటిస్తున్న కిరణ్…