Royal Enfield Meteor 350 Sundowner Orange: మోటోవెర్సె 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్ మెటోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్ (Meteor 350 Sundowner Orange)ను లాంచ్ చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ ఫ్యాక్టరీ-ఫిటెడ్ టూరింగ్ ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన కొత్త పెయింట్ స్కీమ్‌ను అందిస్తుంది. కొత్త సన్‌డౌనర్ ఆరెంజ్ (Sundowner Orange) కలర్ వేరియెంట్ ఆరెంజ్ బేస్‌పై హైలైట్ షేడ్స్‌తో వచ్చింది. ఇది సూర్యాస్తమయం ప్రేరణతో రూపొందిన ప్రత్యేక లుక్‌ను అందిస్తుంది.…