మేష రాశి వారికి ఈరోజు అన్నీ కలిసి రానున్నాయి. నేడు ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. సమాజంలో గౌరవ లాభాలు కూడా పొందుతుంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యావహారిక విషయాల్లో మంచి అనుకూలతను సాధించుకుంటారు. ఈరోజు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. ఈరోజు మీరు చేయాల్సిన పూజ.. స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారికి సంబంధించి దిన ఫలాలను శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ అందించారు.