Media and Entertainment Skills Council Training: నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) ఆర్థిక సహకారంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI) ప్రమోట్ చేస్తున్న మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ స్కిల్స్ కౌన్సిల్ ప్రొడ్యూసర్ బజార్‌తో చేతులు కలిపింది. ఈ క్రమంలోనే సినిమా ఫీల్డ్‌లో అసిస్టెంట్లకు శిక్షణను అందిస్తోంది. సినిమా పరిశ్రమ చాలావరకు అసంఘటితంగా ఉండడంతో అసిస్టెంట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ కెమెరాపర్సన్లు, అసిస్టెంట్ ఎడిటర్లు వంటి వారు తగిన గుర్తింపు…