Mercedes-Benz EQA: భారత కార్ల మార్కెట్ శరవేగంగా ఎలక్ట్రిక్ వైపు పరుగులు పెడుతుంది. చాలా వాహనాల తయారీ కంపెనీలు ఈవీ రంగంలో తమ పట్టును నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో తన చౌకైన ఎలక్ట్రిక్ కారుగా Mercedes Benz EQAని విడుదల చేసింది. ఆకర్షణీయమైన రూపం, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ తో ఉన్న ఈ కారు ప్రారంభ ధర రూ.66 లక్షలు…
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియాలో ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు (Mercedes-Benz EQA) మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు భారతదేశంలో బ్రాండ్లలో చౌకైన ఎలక్ట్రిక్ కారుగా మారింది