ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రతి ఆకుకూరలో శరీరానికి కావలసిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. ఈరోజు మనం మెంతి కూరను ఎండాకాలంలో తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. నిపుణులు ఎం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. మెంతుకూర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెంతుకూర సూర్యుడు నుంచి కలిగే వడదెబ్బ నుంచి రక్షిస్తుంది కూడా. ఎండాకాలంలో డిహైడ్రేషన్ దరిచేరకుండా చేస్తుందని, అలాగే మధుమేహం కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు..…