మీనాక్షి చౌదరి.. ఈ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటోంది.ఈ భామ ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తరువాత రవితేజ నటించిన ‘ఖిలాడీ’ సినిమా లో నటించి మెప్పించింది. ఖిలాడి సినిమాలో ఈ అమ్మడి అందాలకు ప్రేక్షకులు తెగ ఫిదా అయిపోయారు..కానీ ఖిలాడి సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఆ తరువాత అడివి శేష్…