సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ టాలెంట్ ని, చిన్న సినిమాలని ఎంకరేజ్ చెయ్యడానికి ఎప్పుడూ ముందుంటాడు. ఏ సినిమా నచ్చినా వెంటనే ట్వీట్ చేసో, పర్సనల్ గా పిలిపించో అభినందించడం మహేష్ బాబు నైజం. తన సినిమానా? లేక వేరే వాళ్ల సినిమానా అనేది చూడకుండా మహేష్ అప్రిసియేషన్ ట్వీట్స్ వేస్తూ ఉంటాడు. అలా మహేష్ మనసు గెలు�