దేశంలో 4వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను మంగళవారం విశాపట్నంలోని ఏయూ క్యాంపస్‌లో ప్రారంభించినట్టు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విశాఖ పట్నం నూతన పరిశ్రమలు స్థాపించడానికి అన్ని విధాలుగా అనువైన ప్రాంతంగా ఆయన పేర్కొన్నారు.2015 నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా – నాస్కమ్‌తో కలిసి ఈ ఎక్స్‌లెన్స్‌లను నిర్వహిస్తుందన్నారు. అగ్రికల్చర్, హెల్త్‌కేర్, గవర్నరెన్స్‌లకు ప్రాధాన్యతను ఇస్తూ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు. యూనివర్సీటీలో ఇలాంటి ప్రారంభించడం ద్వారా…