PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబరు 30, 31 తేదీల్లో గుజరాత్‌లో పర్యటించనున్నారు. అందులో భాగంగా ఆయన గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Gujarat: ఇంట్లో పెళ్లంటే సాధారణంగా ఏం చేస్తారు. గ్రాండ్ గా మ్యారేజ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. భోజనం దగ్గర నుంచి డెకరేషన్ వరకు గ్రాండ్ గా ఉండాలని.. బంధువులు పెళ్లిని గుర్తుంచుకోవాలని కోరుకుంటారు. ఇదిలా ఉంటే గుజరాత్ కు చెందిన ఓ పెళ్లిని మాత్రం అక్కడి ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. ఎందుకంటే పెళ్లికి వచ్చిన వారిపై నోట్ల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళితే గుజరాత్ మోహసానాలో ఈ ఘటన జరిగింది. తన మేనల్లుడి పెళ్లిలో ఓ మాజీ సర్పంచ్…