టాలీవుడ్‌లో ప్లాప్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన మెహర్ రమేష్, తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనున్నట్టు ప్రకటించడంతో సోషల్ మీడియా అంతా హీట్ అయ్యింది. చివరిగా మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘భోళా శంకర్’ చిత్రం ఘోరంగా విఫలమైంది. మెహర్ తీసిన సినిమాల్లో ఇది ఒక పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఆయన పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. Also Read : Lokesh : నాగ్ సార్‌ని ఒప్పించడం చాలా…