Police Torture : మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రా పోలీస్ స్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్న ఓ 19 ఏళ్ల యువకుడి గెట్‌విన్‌ను మానసికంగా, శారీరకంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడిని హింసించడంతో పాటు, టాయిలెట్‌లోని నీళ్లు త్రాగాల్సిన స్థితికి తీసుకెళ్లారన్న ఆరోపణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై అధికారికంగా విచారణ ప్రారంభమైంది. బాధితుడు గెట్‌విన్ తల్లి మిల్డ్రెడ్ జైర్వా, జిల్లాకు చెందిన ఎస్పీ వివేక్ సియెంకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడికి న్యాయం…