బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ మరోసారి నిజ జీవిత ఘటన ఆధారంగా సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు పై ఆయన దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ కేసులో ట్విస్టులు, టర్నులు అమీర్ ఖాన్ ని విపరీతంగా ఆకర్షించాయని తెలిసిందిబీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రాజా రఘు వంశీ అనే వ్యక్తి హత్య, దానికి సంబంధించిన అతని భార్య సోనమ్ పాత్రపై అనుమానాలు కేంద్ర బిందువుగా మారిన…