2026 సంక్రాంతి సినిమాల సందడి మోడలింది.. ఈ రేసులో మొత్తం 5 స్ట్రయిట్ తెలుగు సినిమాలు పోటీపడుతున్నాయి. వాటిలో ముందుగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ జనవరి 9న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. మారుతీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తోలిఆట నుండి మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఓల్డ్ గెటప్ లో ప్రభాస్ సీన్స్ ను ఎడిటింగ్ లో తీసేయడం ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. కానీ…