టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ పేరుతో స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలను మరోసారి థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ లో ఈట్రెండ్ ఓ రేంజ్ లో జరిగింది. మురారి, సింహాద్రి, పోకిరి, చెన్నకేశవరెడ్డి, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి సినిమాలు భారీ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా కూడా నిలిచాయి. కానీ ఇదంతా ఒకప్పుడు. ఒకరిని చూసి ఒకరు రీరిలీజ్ ట్రెండ్ కానీ క్యాష్ చేసుకుందామనుకున్నారు. అక్కడే తేడా వచ్చింది.…