రానున్న ఇరవై నాలుగు గంటల్లో తుఫాన్ తీరం తాకనుంది, ఈదురు గాలులు వీయనున్నాయి అనే మాటలని వాతావరణం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. ఇలాంటి మాటలే ఇప్పుడు ఒక సినిమా గురించి వినబోతున్నాం… అవును రానున్న ఇరవై నాలుగు గంటల్లో సోషల్ మీడియాలో మెగా తుఫాన్ తాకనుంది, మాస్ పూనకలు ప్రతి ఒక్కరినీ ఆవహించానున్నాయి. అదేంటి అప్పుడే మాస్ పూనకలా? పూనకలు ;లోడింగ్ కి జనవరి 13 వరకూ టైం ఉంది కదా అనుకుంటున్నారా? అస్సలు…