మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో గుడ్ న్యూస్. నేడు ఆయన బర్త్ డే కానుకగా వరుస అప్ డేట్ లు విడుదలవుతుండగా. తాజాగా దర్శకుడు బాబీ కొల్లితో కలిసి చిరంజీవి మరోసారి చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను బాబీ తన జీవితంలో ఓ మైలురాయిగా భావిస్తున్నాడు. “ఒకే ఒక్క మెగాస్టార్ గారితో రెండోసారి పని చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. #Mega158 అన్ని అంశాల్లో ర్యాంపేజ్‌గా నిలుస్తుంది” అని బాబీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. చిరంజీవి…