మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ మూవీ “విశ్వంభర” కోసం మెగాభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ‘భోళా శంకర్’ వంటి నిరాశపరిచిన ఫలితం తర్వాత చిరు చేస్తున్న చిత్రం కావడం, పైగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ రేంజ్ ఫాంటసీ ఎలిమెంట్స్ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా…