Good Night Fame Meetha Raghunath gets engaged: ఒకప్పుడు ఉన్న భాషాబేధాలను ఈమధ్య ఓటీటీలు చెరిపేస్తున్నాయి. తెలుగులో డబ్బింగ్ చేసినా చేయకున్నా సినిమా బాగుంటే సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూసేస్తున్నారు. అలాగే తమిళ గుడ్‌నైట్ సినిమాను తెలుగులో డబ్ చేసి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేయగా తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతగానో ఆదరించారు. ఈ ఏడాదిలో చిన్న సినిమాగా వచ్చిన గుడ్‌నైట్ సినిమా ఒక రేంజ్ హిట్‌ను సొంతం చేసుకుంది. మిలియన్ డాలర్…