Home
Meet Cute
Meet Cute News
-
HER: పోలీస్ ఆఫీసర్ పాత్రలో ‘చి.ల.సౌ.’ బ్యూటీ!
రుహానీ శర్మ నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ 'హర్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని శ్రీధర్ స్వరగావ్ డైరెక్ట్ చేస్తున్నారు. -
Meet Cute: అక్క స్క్రిప్ట్ ను నాని పక్కన పెట్టేశాడా!?
నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన ఆంధాలజీ 'మీట్ క్యూట్'. దీనిని ప్రశాంతి తిపుర్నేనితో కలిసి నాని నిర్మించారు. అర్బన్ బేస్డ్ గా సాగే ఈ అంథాలజీ ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని దీప్తి చెబుతున్నారు. -
Hero Nani : నీకు ‘మీట్ క్యూట్’ అంటే తెలుసా? అంటున్న హీరో నాని
Hero Nani : నేచురల్ స్టార్ నాని సమర్పణలో, వాళ్ల అక్క దీప్తి గంటాను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందించిన వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా ఈ ‘మీట్ క్యూట్’ వెబ్ సిరీస్ నిర్మించారు. -
Meet Cute: నాని సోదరి ఆంథాలజీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన 'మీట్ క్యూట్' యాంథాలజీ ట్రైలర్ విడుదలైంది. దీనిని సోనీ లివ్ ఈ నెల 25న స్ట్రీమింగ్ చేయబోతోంది. -
Meet Cute: బ్రేకప్ గురించి సత్యరాజ్ చెప్పిందేమిటి!?
నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన 'మీట్ క్యూట్' ఆంథాలజీ టీజర్ విడుదలైంది. ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ ఆంధాలజీని సోనీ లైవ్ ప్రసారం చేయబోతోంది. -
Deepthi Ghanta: సోనీ లివ్ లో నాని సోదరి ఆంథాలజీ!
హీరో నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన 'మీట్ క్యూట్' ఆంథాలజీ త్వరలో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. నాని, ప్రశాంతి తిపుర్నేని నిర్మించిన 'మీట్ క్యూట్'లో సత్యరాజ్, రోహిణి కీలక పాత్రలు పోషించారు. -
నాని సమర్పణలో ‘మీట్ క్యూట్’ ఆంథాలజీ
హీరో నాని ఆ మధ్య నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రధానంగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని సమర్పకుడిగా ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా తెరకెక్కిన ‘అ’, ‘హిట్’ చిత్రాలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి, ప్రేక్షకాదరణ సైతం పొందాయి. ‘అ’ మూవీతో ప్రశాంత్ వర్మ, ‘హిట్’తో శైలేష్ కొలను లను దర్శకులుగా పరిచయం చేసిన నాని, ఇప్పుడు తన అక్కయ్య దీప్తి గంటా చేతికి మెగా ఫోన్ ఇచ్చాడు. అయితే… ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమా… -
నాని సమర్పణలో ‘మీట్ క్యూట్’ ఆరంభం
వాల్ పోస్టర్ పతాకపై సినిమాలు తీస్తున్న హీరో నాని సోమవారం మరో సినిమాను మొదలెట్టారు. ‘మీట్ క్యూట్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా దీప్తి గంటా దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను వంటి టాలెంటెడ్ దర్శకులు ఈ వాల్ పోస్టర్ బ్యానర్ ద్వారా పరిచయం అయ్యారు. సత్యరాజ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టారు. ఫిమేల్ కాస్ట్ ఎక్కువగా ఉండే ఈ సినిమాకి సంబంధించి తారాగణాన్ని అతి…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!