Swag : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన శ్రీ విష్ణు హీరోగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస హిట్స్ అందుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో రీసెంట్ గా “ఓం భీం బుష్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో శ్రీ…
మీరా జాస్మిన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో తెలుగు మరియు తమిళ్ చిత్ర పరిశ్రమలలో వరుస సినిమాలలో నటించారు.అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ. తొలి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత రవితేజ నటించిన భద్ర సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత గుడుంబా శంకర్, మహారథి మరియు బంగారు బాబు లాంటి సినిమాలలో…
అద్భుత నటుడు అయిన సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘విమానం’.. ఇటీవలే ఈ సినిమా థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ లో విడుదల కాబోతుంది.జూన్ 30వ తేదీ నుంచి జీ5 లో స్ట్రీమ్ కానున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.కొడుకు కన్న కలను నిజం చేయాలనుకునే ఓ తండ్రి చేసే ప్రయత్నమే ఈ ‘విమానం’ సినిమా కథ.…