టాలీవుడ్‌లో ఇటీవల వరుసగా పెద్ద ప్రాజెక్ట్‌ల్లో భాగమవుతూ గుర్తింపు తెచ్చుకుంటున్న నటి మీనాక్షి చౌదరి, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ రోల్‌లో కనిపించబోతోంది. నాగ చైతన్య హీరోగా, కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్‌కి తాత్కాలికంగా “NC24” అనే టైటిల్ నిర్ణయించారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె ‘దక్ష’ అనే పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో కనిపించబోతుంది. పోస్టర్‌లో మీనాక్షి ఒక చీకటి గుహలో…