Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం బారి సినిమాల విజయంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా పీక్ దశలో ఉన్న ఈ అందాల భామ తాజాగా ఇంటర్వ్యూలో తన క్రష్‌లు, ఇష్టమైన నటులు, ఆమె జీవితానికి మార్గదర్శకంగా భావించే విలువల గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన మీనాక్షిని “ఇండస్ట్రీలో మీ క్రష్ ఎవరు?” అని ప్రశ్నించగా.. అందుకు…