అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మీనాక్షి చౌదరి. హీరో సుశాంత్ సరసన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం వరుస ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉంది ఈ బ్యూటీ. తాజాగా విక్టరీ వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో నటించింది. ఈ ముద్దుగుమ్మ �