గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ను పూర్తి చేసుకొనే పనిలో ఉన్నారు.. ఈ సినిమా మొదలై దాదాపు మూడేళ్లు పూర్తి కావొస్తుంది.. ఇప్పటికి విడుదలకు నోచుకోలేదని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఇక నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ‘జరగండి జరగండి..’ అంటూ సాగే మాస్ సాంగ్ ని…