పూర్వం ఏదైనా వ్యాధి వస్తే.. ప్రకృతి వైద్యంపై ఆధారపడేవాళ్లు.. మన చుట్టుపక్కల్లో దొరికే చెట్లు, మూలికలతో వైద్యం చేసేవాళ్లు. కానీ..ప్రస్తుతం ఆంగ్ల మందులకు అలవాటు పడిపోయాం.
హెచ్‌ఐవీలో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉన్న భారతదేశంలో లక్షల మంది బాధితులు ఉన్నారు. 2004 నుంచి భారతదేశం యాంటీ రెట్రోవైరల్ ఔషధాలను ఉచితంగా సరఫరా చేస్తోంది.
Australia: ఆస్ట్రేలియాకు చెందిన 73 ఏళ్ల వ్యక్తి విచిత్ర సమస్యను ఎదుర్కొన్నాడు. లైంగిక సంతృప్తి కోసం మూత్రనాళంలోకి చిన్న బటన్ సైజ్ బ్యాటరీలను చొప్పించుకున్నాడు. అయితే, వాటిని బటయకు తీయడంతో విఫలం కావడంతో 24 గంటల్లో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ విచిత్రమైన కేసు మార్చి నెలలో ‘‘యూరాలజీ కేస్ రిపోర్ట్స్’’లో ఒక అధ్యయనంలో ప్రచురించారు.